
“వెయ్ దరువెయ్” టీజర్ విడుదల చేసిన Hero సాయిధరమ్ తేజ్ ,నవీన్ రెడ్డి దర్శకత్వం,సాయి రామ్ శంకర్ హీరో, ‘వెయ్ దరువెయ్’ సినిమా టీజర్ , సుప్రీం Hero సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు ,సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ఈ సినిమా టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని. డైరెక్టర్ , ప్రొడ్యూసర్ గారికి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా లో పని చేసిన వాళ్ళ అందరికి అల్ బెస్ట్ తెలిపారు...