
NAATU NAATU LYRICS - RRR MOVIEOSCAR AWARD WINNING SONG FOR YOU పొలం గట్టు దుమ్ములోనపోట్ల గిత్త దూకినట్టుపోలేరమ్మ జాతరలోపోతరాజు ఊగినట్టుకిర్రు సెప్పులేసుకునికర్రసాము సేసినట్టుమర్రిసెట్టు నీడలోనకుర్రగుంపు కూడినట్టుఎర్రజొన్న రొట్టెలోనమిరప తొక్కు కలిపినట్టునా పాట సూడునా పాట సూడునా పాట సూడునాటు నాటు నాటునాటు నాటు నాటు వీర నాటునాటు నాటు నాటునాటు నాటు నాటు ఊర నాటునాటు నాటు నాటుపచ్చి మిరప లాగ పిచ్చ నాటునాటు నాటు నాటువిచ్చు కత్తి లాగ వెర్రి నాటుగుండెలదిరిపోయేలాడండనకర...